Maredu Akulu Benefits : ఉదయాన్నే పరగడుపునే 3 మారేడు ఆకులను రోజూ తినండి.. ఎన్ని లాభాలు కలుగుతాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Maredu Akulu Benefits : మారేడు వృక్షం.. దీనినే బిళ్వ వృక్షం అని కూడా అంటారు. ఈ మొక్క గురించి తెలియని వారు ఉండరనే చెప్పవచ్చు. శివ పూజలో పువ్వులతో పాటు కొన్ని ప్రత్యేకమైన పత్రాలను కూడా ఉపయోగిస్తారు. వాటిలో బిళ్వ పత్రం చాలా ప్రధానమైనది. మూడు ఆకులు గల బిళ్వ దళం త్రిమూర్తులకు ప్రతీకగా కూడా చెబుతారు. ఈ ఆకు లేనిదే శివ పూజ పూర్తి కాదు. శివున్ని పూజించినట్టుగానే ఈ చెట్టును కూడా అంతే … Read more









