మీరు ఇప్పటివరకు విన్న అత్యంత తెలివైన మార్కెటింగ్ ట్రిక్ ఏమిటి?

ఉదాహరణ క్రింద LML స్కూటర్ కంపెనీ చెప్పొచ్చు. 1960 సంవత్సరంలో బజాజ్, పియజియో ఇటలీ వారి సాంకేతిక ఒప్పందంతో వారి వెస్పా స్కూటర్ను బజాజ్ స్కూటర్ అని ఇండియాలో ప్రవేశపెట్టింది.వారి ఒప్పందం 1971 దాకా ఉంది. తరువాత బజాజ్ 150 cc చేతక్ అనేపేరు తో స్వంత స్కూటరు విదేశాలకు ఎగుమతి, 1980 దశకంలో ఆస్కూటరు కావాలంటే, బుక్ చేశాక సంవత్సరం వెయిటింగ్ ఉండేది. ఇండియా నుంచి రాయల్టీ రాకపోవటమే కాకుండా, బజాజ్ స్కూటర్ల ఎగుమతితో పియాజియో … Read more