Marla Matangi : ఈ చెట్టు మీ ప‌రిస‌రాల్లో ఉందా.. అయితే ముందు ఇవి తెలుసుకోండి..!

Marla Matangi : మ‌న చుట్టూ ఉండే ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌ల‌ల్లో మ‌రుల మాతాంగి చెట్టు కూడా ఒక‌టి. ఇది ఎక్కువ‌గా గ్రామాల్లో, రోడ్ల వెంబ‌డి, కాలువ గ‌ట్ల మీద, బీడు భూముల్లో క‌నిపిస్తూ ఉంటాయి. ఈ చెట్టు ఆకులు గరుకుగా, మందంగా ఉంటాయి. ఈ చెట్లు ఎక్కువ‌గా ఒకే ద‌గ్గ‌ర గుంపుగా పెరుగుతాయి. అలాగే ఈ చెట్టు కాయ‌లు ముండ్ల‌ను క‌లిగి ఉంటాయి. ఈ కాయ‌లు గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఎక్కువ‌గా అక్టోబ‌ర్, న‌వంబ‌ర్, … Read more