Masala Aloo Kurma With Gravy : క‌మ్మ‌ని మ‌సాలా గ్రేవీతో ఆలు కుర్మా ఇలా చేయండి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Masala Aloo Kurma With Gravy : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సుల‌భంగా వీటిని మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఆలూ మ‌సాలా కర్రీ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దేనితో తిన‌డానికైనా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఆలూ మ‌సాలా క‌ర్రీని ఒక్కొక్క‌రు ఒక్కో ప‌ద్ద‌తిలో త‌యారు చేస్తారు. కింద … Read more