Masala Bonda Recipe : తక్కువ ఆయిల్‌తో మసాలా బొండాలను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Masala Bonda Recipe : మసాలా బోండా.. ఈ బోండాలు చాలా రుచిగా ఉంటాయి. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటాయి. వీటిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. అయితే బోండా అనగానే నూనెలో వేయించి మాత్రమే తయారు చేస్తారు అని అనుకుంటారు. కానీ ఈ బోండాలను చాలా తక్కువ నూనెతో కూడా తయారు చేసుకోవచ్చు. తక్కువ నూనె వాడినప్పటికి ఈ బోండాలు చాలా క్రిస్పీగా ఉంటాయి. అల్పాహారంగా లేదా స్నాక్స్ … Read more









