Masala Chach : పెరుగుతో చేసే ఈ డ్రింక్‌ను ఎప్పుడైనా తాగారా.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Masala Chach : వేసవికాలంలో చాలా మంది ఎండ నుండి ఉపశమనాన్ని పొందడానికి శీతల పానీయాలను తాగుతూ ఉంటారు. ఇవి చల్లగా ఉన్నప్పటికి వీటిని తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కనుక పెరుగుతో మజ్జిగ, లస్సీ వంటి వాటిని తయారు చేసుకుని తాగడం ఉత్తమం. వీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇవే కాకుండా పెరుగుతో మనం మసాలా చాచ్ ను కూడా తయారు చేసుకుని తాగవచ్చు. పెరుగుతో చేసే ఈ … Read more









