Masala Egg Bonda : బయట బండ్లపై లభించే మసాలా ఎగ్ బొండా.. ఇలా చేయాలి..!
Masala Egg Bonda : మనకు సాయంత్రం సమయంలో బండ్ల మీద లభించే చిరుతిళ్లల్లో మసాలా ఎగ్ బోండాలు కూడా ఒకటి. ఎగ్ బోండాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. సాయంత్రం సమయాల్లో తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఒక్కసారి వీటిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇవే కావాలంటారు. ఇంట్లో కూడా వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. బయట కొనే పని … Read more









