Masala Egg Paratha : కోడిగుడ్లతో మసాలా ఎగ్ పరాటాలు.. రుచి చూస్తే అసలు విడిచి పెట్టరు..
Masala Egg Paratha : కోడిగుడ్లతో సహజంగానే చాలా మంది అనేక రకాల వంటలను తయారు చేస్తుంటారు. కోడిగుడ్డు కూర, వేపుడు.. ఇలా రకరకాల కూరలను చేస్తుంటారు. అయితే కోడిగుడ్లతో మసాలా ఎగ్ పరాటాలను కూడా తయారు చేయవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. కాస్త ఓపిక ఉండాలే కానీ మనం కోడిగుడ్లతో వీటిని ఎంతో రుచిగా తయారు చేయవచ్చు. ఇక వీటిని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మసాలా ఎగ్ పరాటాల తయారీకి కావల్సిన పదార్థాలు.. … Read more









