Masala Gutti Vankaya : ఘుమ‌ఘుమ‌లాడే గుత్తి వంకాయ కూర‌.. ఇలా చేస్తే లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..

Masala Gutti Vankaya : గుత్తి వంకాయ.. దీనిని చూడ‌గానే మ‌నంద‌రికీ దీనితో చేసే మ‌సాలా కూర‌నే గుర్తుకు వ‌స్తుంది. గుత్తి వంకాయ‌తో చేసే మ‌సాలా కూర చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ కూర‌ను ఇష్టంగా తింటారు. గుత్తి వంకాయ‌ల‌తో మ‌సాలా కూర‌ను రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మ‌సాలా గుత్తి వంకాయ కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. గుత్తివంకాయ‌లు – పావు … Read more