Masala Kajjikayalu : సాయంత్రం సమయంలో ఇలా మసాలా కజ్జికాయలను చేసి తినండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Masala Kajjikayalu : మసాలా కజ్జికాయలు.. టీ తాగుతూ స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల రుచికరమైన స్టఫింగ్ తో ఈ కజ్జికాయలు చాలా రుచిగా ఉంటాయి. తీపి కజ్జి కాయలను ఎక్కువగా ఇష్టపడని వారు ఇలా మసాలా కజ్జికాయలను తయారు చేసి తీసుకోవచ్చు. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని తయారు చేయడం చాలా సులభం. క్రిస్పీగా, రుచిగా ఉండే ఈ మసాలా కజ్జికాయలను … Read more









