Masala Karam : ఏ కూర అయినా సరే.. ఈ కారం వేస్తే రుచి అదిరిపోతుంది.. దీన్ని ఎలా తయారు చేయాలంటే..?
Masala Karam : మనం ప్రతిరోజూ వంటింట్లో వివిధ రకాల వంటకాలు తయారు చేస్తూ ఉంటాం. వెజ్, నాన్ వెజ్, వేపుళ్లు ఇలా అనేక రకాల వంటకాలు తయారు చేస్తూ ఉంటాం. ఇవి రుచిగా ఉండడానికి వీటిలో కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర, గరం మసాలా ఇలా అనేక రకాల పదార్థాలను వేస్తూ ఉంటాం. ఇవి అన్ని వేస్తేనే మనం చేసే వంటకాలు రుచిగా ఉంటాయి. వీటన్నింటిని ఒక్కొక్కటిగా వేయడానికి బదులుగా మసాలా కారాన్ని వేస్తే … Read more









