Masala Majjiga : మసాలా మజ్జిగను ఇలా చేయండి.. గ్లాసులకు గ్లాసులు అలవోకగా తాగేస్తారు..!
Masala Majjiga : మనం మజ్జిగను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పాల వలె మజ్జిగ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మజ్జిగ తాగడం వల్ల శరీరం త్వరగా చల్లబడుతుంది. శరీరానికి కావల్సిన వివిధ రకాల పోషకాలు అందుతాయి. నేరుగా మజ్జిగను తాగడంతో పాటు వివిధ రుచుల్లో కూడా మజ్జిగను తయారు చేసుకుని తాగుతూ ఉంటారు. మనం ఇంట్లో రుచిగా, సులభంగా, చల్లగా తయారు చేసుకోగలిగిన మజ్జిగ వెరైటీలల్లో మజ్జిగ చాస్ ( మసాలా … Read more









