Masala Omelette Rolls Curry : మసాలా ఆమ్లెట్ రోల్స్ కర్రీ.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు..!
Masala Omelette Rolls Curry : మసాలా ఆమ్లెట్ రోల్స్ కర్రీ.. కోడిగుడ్లతో చేసుకోదగిన రుచికరమైన కూరలల్లో ఇది కూడా ఒకటి. అన్నంతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. కోడిగుడ్లతో తరుచూ చేసే వంటకాల కంటే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ ఇదే కావాలంటారు. ఈ కర్రీని చాలా సులభంగా చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్, వంటరాని వారు కూడా ఈ కర్రీని సులభంగా … Read more









