Masala Palli Chaat Recipe : ఆరోగ్యకరమైన స్నాక్స్.. మసాలా పల్లీ చాట్.. 5 నిమిషాల్లో చేయొచ్చు..!
Masala Palli Chaat Recipe : పల్లీలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. పల్లీలను వంటల్లో వాడడంతో పాటు వీటితో చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా పల్లీలతో ఎంతో రుచిగా ఉండే మసాలా పల్లి చాట్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మసాలా పల్లి చాట్ తయారీకి కావల్సిన పదార్థాలు.. పల్లీలు – 100 గ్రా., … Read more









