Masala Papad Chaat : అప్ప‌డాల‌తో మ‌సాలా పాప‌డ్ చాట్‌.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Masala Papad Chaat : అప్ప‌డాల‌ను స‌హ‌జంగానే చాలా మంది అన్నంలో తింటుంటారు. అన్నంతో ప‌ప్పు లేదా సాంబార్‌, ర‌సం వంటివి తిన్న‌ప్పుడు అంచుకు అప్ప‌డాల‌ను పెట్టుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అప్ప‌డాలు భ‌లే టేస్టీగా ఉంటాయి. ఈ క్ర‌మంలోనే మ‌న‌కు భిన్న‌ర‌కాల రుచుల‌తో అప్ప‌డాలు కూడా ల‌భిస్తున్నాయి. అయితే అప్ప‌డాల‌తో బ‌య‌ట ల‌భించే విధంగా ఎంతో రుచిగా మ‌సాలా పాపడ్ చాట్‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. సాయంత్రం స‌మ‌యంలో దీన్ని … Read more