Masala Peanuts : ప్యాకెట్ల‌లో ల‌భించే మ‌సాలా ప‌ల్లీల‌ను.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

Masala Peanuts : ప‌ల్లీలు.. ప్ర‌తి ఒక్క‌రి వంటింట్లో ఇవి త‌ప్ప‌కుండా ఉంటాయి. ప‌ల్లీలల్లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మన శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌తో పాటు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా సొంతం చేసుకోవ‌చ్చు. ప‌ల్లీల‌తో ర‌క‌ర‌కాల చ‌ట్నీలను త‌యారు చేస్తూ ఉంటాం. అలాగే వంట‌ల్లో కూడా వీటిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ ప‌ల్లీల‌తో మ‌నం ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ప‌ల్లీల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో … Read more