Masala Podi For Curries : ఈ మసాలా పొడిని తయారు చేసి కూరల్లో వేస్తే.. రుచి అదిరిపోతుంది..!
Masala Podi For Curries : కూర మసాలా పొడి.. కింద చెప్పిన విధంగా చేసే ఈ మసాలా పొడి చాలా కమ్మటి వాసనతో కలర్ ఫుల్ గా ఉంటుంది. ఈ మసాలా పొడిని మనం కూరలు, వేపుళ్లు, మసాలా కూరలు ఇలా దేనిలోనైనా వేసుకోవచ్చు. ఈ మసాలా పొడి వేసి చేయడం వల్ల మనం చేసే కూరలు మరింత రుచిగా ఉంటాయి. అలాగే ఈ మసాలా పొడిని ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అలాగే … Read more









