మెత్తగా పొంగుతూ వచ్చేలా మసాలా పూరీలను ఇలా చేయండి.. ఆలు కర్రీతో తింటే బాగుంటాయి..!
మనం ఉదయం పూట అల్పాహారంగా చేసే వాటిల్లో పూరీలు కూడా ఒకటి. పూరీలను చాలా మంది ఇష్టంగా తింటారు. పూరీలను కూడా మనం తరుచూ వంటింట్లో తయారు చేస్తూనే ఉంటాము. అయితే తరుచూ ఒకేరకం పూరీలు కాకుండా కింద చెప్పిన విధంగా వెరైటీగా మసాలా పూరీలను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పూరీలను తయారు చేయడం చాలా సులభం. వెరైటీ రుచులను కోరుకునే వారు ఇలా మసాలా పూరీలను తయారు చేసుకుని తినవచ్చు. చక్కగా పొంగుతూ నూనె … Read more









