Masala Puri Curry : పూరీల్లోకి ఎంతో రుచిగా ఉండే మ‌సాలా క‌ర్రీ.. టేస్ట్ చూశారంటే.. మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

Masala Puri Curry : గోధుమ పిండి, మైదా పిండితో చేసుకోద‌గిన వంట‌కాల్లో పూరీలు కూడా ఒక‌టి. పూరీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ పూరీల‌ను తిన‌డానికి మ‌నం ఉల్లిపాయ‌ల‌తో పాటు బంగాళాదుంప‌ల‌తో కూడా కూర‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే మ‌సాలా కూర చాలా రుచిగా ఉంటుంది. ఒక్క‌సారి ఈ కూర‌ను రుచి చూసారంటే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలని అడుగుతూ ఉంటారు. ఈ కూర‌ను చాలా … Read more