Masala Tea Powder : మసాలా టీ పొడి.. దీన్ని టీ లో కలిపి తాగితే.. ఎంతో రుచి..!
Masala Tea Powder : మనలో చాలా మంది టీ ని ఎంతో ఇష్టంగా తాగుతూ ఉంటారు. రోజుకు 5 నుండి6 సార్లు టీ తాగే వారు కూడా ఉన్నారు. ఒత్తిడి, ఆందోళన వంటి వాటితో బాధపడుతున్నప్పుడు, అలసటకు గురి అయినప్పుడు టీ ని తాగడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. టీ తాగడం వల్ల శరీర బడలిక తగ్గుతుంది. మెదడుకు, మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అలాగే మనం మనకు నచ్చిన రీతిలో ఈ టీ ని … Read more









