Masala Vada Curry : వడలతో ఇలా మసాలా కూరను చేసి తినండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Masala Vada Curry : మనం సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా మసాలా వడలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. మసాలా వడలు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది ఈ వడలను ఎంతో ఇష్టంగా తింటారు. నేరుగా తినడంతో పాటు ఈ మసాలా వడలతో మనం ఎంతో రుచిగా ఉండే కూరను కూడా తయారు చేసుకోవచ్చు. మసాలా వడలతో చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను తయారు చేయడం కూడా … Read more









