Masala Veg Pulao : కమ్మ కమ్మని మసాలా వెజ్ పులావ్.. 10 నిమిషాల్లో ఇలా చేయవచ్చు..!
Masala Veg Pulao : మనం వంటింట్లో రకరకాల పులావ్ వెరైటీలను తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన పులావ్ వెరైటీల్లలో మసాలా వెజ్ పులావ్ కూడా ఒకటి. లంచ్ బాక్స్ లోకి కూడా ఇది చాలా చక్కగా ఉంటుంది. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో, ఇంటికి అతిథులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఈ పులావ్ ను తయారు చేసి తినవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. వంటరాని వారు కూడా ఈ పులావ్ … Read more









