డెబిట్, క్రెడిట్ కార్డులపై ఉండే VISA, MASTER CARD, RuPay CARD ల గురించి మీకు తెలుసా..?
నిత్యం మనం ఎన్నో విషయాలను గమనిస్తుంటాం. ఎన్నో వస్తువులను వాడుతుంటాం. అలాంటి వాటిలో ఏటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డులు కూడా ఒకటని చెప్పవచ్చు. అయితే వీటిపై ఉండే అక్షరాలు, చిహ్నాలను మీరు ఎప్పుడైనా గమనించారా..? అదేనండీ చాలా వరకు కార్డులపై VISA, MASTER CARD, RuPay CARD అని ఉంటుంది కదా. అవును అవే. అయితే వాటి గురించి మీకు తెలుసా..? మనం వాడే ఏటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డులపై వీటిలో ఏదో ఒకటి కచ్చితంగా ఉంటుంది. … Read more









