డెబిట్‌, క్రెడిట్ కార్డుల‌పై ఉండే VISA, MASTER CARD, RuPay CARD ల గురించి మీకు తెలుసా..?

నిత్యం మ‌నం ఎన్నో విష‌యాల‌ను గ‌మ‌నిస్తుంటాం. ఎన్నో వ‌స్తువుల‌ను వాడుతుంటాం. అలాంటి వాటిలో ఏటీఎం, డెబిట్‌, క్రెడిట్ కార్డులు కూడా ఒక‌ట‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే వీటిపై ఉండే అక్ష‌రాలు, చిహ్నాల‌ను మీరు ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేనండీ చాలా వ‌ర‌కు కార్డుల‌పై VISA, MASTER CARD, RuPay CARD అని ఉంటుంది క‌దా. అవును అవే. అయితే వాటి గురించి మీకు తెలుసా..? మ‌నం వాడే ఏటీఎం, డెబిట్‌, క్రెడిట్ కార్డుల‌పై వీటిలో ఏదో ఒక‌టి క‌చ్చితంగా ఉంటుంది. … Read more

వీసా లేకుండా భారతీయులు ఎప్పుడైనా వెళ్లగలిగే దేశాలు ఇవే!

ఇతర దేశాలకు వెళ్లాలంటే ముందుగా వీసా తప్పనిసరి. ఇది లేనిది వెళ్లేందుకు కుదరదు. విదేశాలకు వెళ్లడానికి యువతతో పాటు అన్ని వయసుల వారు ఇష్టపడుతుంటారు. అయితే వీసా లేకుండా విదేశీ పర్యటనకు వెళ్లాలని మీ కల నెరవేరదని కాదు. మీరు వీసా లేకుండా ప్రయాణించగల అనేక దేశాలు ప్రపంచంలో ఉన్నాయి. ప్రపంచంలో వీసా లేకుండా పర్యటించే దేశాలు దాదాపు 60 ఉన్నాయి. ఈ దేశాల్లో మీరు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. వీసా ఫ్రీ ట్రావెల్ అని చెప్పవచ్చు. … Read more