Matar Paneer : రెస్టారెంట్ల‌లో ల‌భించే మ‌ట‌ర్ ప‌నీర్‌ను ఇంట్లోనే ఇలా ఈజీగా చేయండి.. నోరూరిపోతుంది..!

Matar Paneer : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో, పంజాబీ ధాబాలల్లో ల‌భించే ప‌నీర్ వెరైటీల‌ల్లో మ‌ట‌ర్ ప‌నీర్ మ‌సాలా కూడా ఒక‌టి. బ‌ఠాణీ, పనీర్ క‌లిపి చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ క‌ర్రీని రుచి చూసే ఉంటారు. అచ్చం రెస్టారెంట్ ల‌లో లభించే ఈ మ‌ట‌ర్ ప‌నీర్ మ‌సాలాను అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీకెండ్స్ లో, స్పెష‌ల్ డేస్ లో ఇలా మ‌ట‌ర్ ప‌నీర్ … Read more