Meal Maker Dosa : మీల్ మేకర్ దోశలను ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Meal Maker Dosa : సాధారణంగా మనం వివిధ రకాల దోశలను ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా తింటుంటాం. ఆనియన్, మసాలా, చీజ్.. ఇలా పలు వెరైటీ దోశలను మనం తయారు చేసి తింటుంటాం. అయితే మీల్‌మేకర్స్‌తోనూ మనం దోశలను తయారు చేసుకోవచ్చు. ఇవి కూడా రుచిగా ఉంటాయి. వీటిని ఏ చట్నీతో అయినా సరే తినవచ్చు. తయారు చేయడం కూడా సులభమే. మీల్ మీకర్స్‌తో రుచికరంగా దోశలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీల్‌మేకర్ దోశ … Read more









