Meal Maker Manchuria : మీల్ మేకర్‌తోనూ మంచూరియా చేయవచ్చు తెలుసా.. ఒక్కసారి రుచి చూస్తే విడిచిపెట్టరు..
Meal Maker Manchuria : సోయా చంక్స్.. సోయా గింజలతో చేసే ఈ సోయా చంక్స్ ను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. సోయా చంక్స్ (మీల్ మేకర్)ను తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. సోయాచంక్స్ తో మనం వివిధ రకాల కూరలను తయారు చేస్తూ ఉంటాం. అలాగే పులావ్, బిర్యానీ వంటి వాటిల్లో కూడా వీటిని వాడుతూ ఉంటాం. అంతేకాకుండా ఈ సోయా చంక్స్ తో మనం … Read more









