ఈ విధంగా చేస్తే అసలు మతిమరుపు సమస్య రానే రాదట..!
వయసు పెరుగుతున్నకొద్దీ జ్ఞాపకశక్తి తగ్గిపోతుంటుంది. వృద్ధాప్యం దగ్గరపడుతున్న కొద్దీ గత కాలపు జ్ఞాపకాలు అంత తొందరగా గుర్తుకు రావు. దీనికి గల కారణాలు చాలా ఉన్నాయి. అందులో మొదటిది, వయసు పెరగడం వల్ల వారి జీవితాల్లో చాలా జ్ఞాపకాలు దాగి ఉంటాయి. వాటన్నింటిలో నుండి మనకు కావాల్సిన వాటిని వెంటనే గుర్తుకు తెచ్చుకోవడం జరగదు. ఉదాహరణ ప్రకారం చెప్పాలంటే, ఎక్కువ మెమరీ స్పేస్ ఉన్న మెమరీ కార్డులో నుండి మనకు కావాల్సిన దాన్ని వెతుక్కోవడం ఎలా ఆలస్యమవుతుందో, … Read more









