ఉద‌యం నిద్ర లేవ‌గానే అంతా మ‌రిచిపోయిన‌ట్లు అనిపిస్తుందా.. అందుకు కార‌ణాలు ఇవే..!

ఉదయం నిద్ర లేవగానే ఏ విషయం స్మరణకు రావటం లేదా? తాత్కాలికంగా అన్నీ మర్చిపోతున్నారా? కళ్ళు తిరిగినట్లుండటం, కళ్ళముందు చీకట్లు కమ్మటం జరుగుతోందా? అంటే దాని అర్ధం అన్నీ మరచిపోయేటంత గాఢ నిద్రకు గురవుతున్నారన్నమాట. నిద్ర లేవగానే ఎక్కడో కొత్త చోటుకు వచ్చానన్న భావన మీకు కలుగుతుంది. ఏం జరిగిందో, ఏం జరుగుతుందో మీకు తెలియటం లేదు. ఈ పరిస్ధితిలో మీరు ఆందోళన పడాల్సిన పని లేదు. దీనికి సైంటిఫిక్ గా చక్కని వివరణ వుంది. తాత్కాలికంగా … Read more

జాజికాయ‌ల‌తో ఇలా చేస్తే మ‌తిమ‌రుపు అస‌లు ఉండదు..!

జాజికాయ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సహజంగా మనం దీనిని బిరియాని వగైరా వాటిల్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఇది రుచి మాత్రమే ఇస్తుంది అనుకుంటే పొరపాటు. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మరి ఇంక ఆలస్యం ఎందుకు ఇప్పుడే దీని కోసం తెలుసుకోండి. జాజికాయ మతిమరుపు సమస్యని మాయం చేస్తుంది. వయసు పై బడిన వారిలో మాత్రమే కాదు 30 నుంచి 40 ఏళ్లు ఉన్న వారిలో కూడా ఇది కనపడుతోంది. దీనిని అలానే … Read more

Forgetfulness : మ‌తిమ‌రుపుని తేలిగ్గా తీసుకోకండి.. ఎక్కువైతే ప్ర‌మాదం..!

Forgetfulness : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌ల్ని వేధిస్తున్న వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల్లో మ‌తిమ‌రుపు స‌మ‌స్య కూడా ఒక‌టి. విప‌రీత‌మైన ప‌ని ఒత్తిడి, గాభ‌రా వ‌ల్ల చేతిలో ఉన్న వ‌స్తువుల‌ను సైతం ఎక్క‌డో పెట్టి మ‌రిచిపోతుంటారు. ఆ వ‌స్తువుల కోసం గంట‌లు గంట‌లు వెతుకుతుంటారు. మ‌న‌లో చాలా మంది ప‌రిస్థితి ప్ర‌స్తుతం ఇలాగే ఉంది. మ‌తిమ‌రుపు స‌మ‌స్యను కూడా చిన్నదిగా తీసుకోకూడ‌దు. ఇదే అల్జీమ‌ర్స్ కు దారి తీస్తుంద‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ మ‌తిమ‌రుపును, అల్జీమ‌ర్స్ … Read more

జ్ఞాపకశక్తి లోపం, మతిమరుపు సమస్యలను తగ్గించే ఆయుర్వేద చిట్కాలు..!

జ్ఞాపకశక్తి లోపం అనే సమస్య చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తుంది. తాజాగా నేర్చుకున్న విషయాలను గానీ లేదా పూర్వం జరిగిన సంఘటనల తాలూకు వివరాలు, ఇతర విషయాలను సరిగ్గా గుర్తుంచుకోలేకపోతుంటారు. కొందరికి మతిమరుపు సమస్య కూడా దీంతోపాటు కలిపి ఉంటుంది. జ్ఞాపకశక్తి లోపం సమస్య వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి.   తలకు దెబ్బలు తగలడం, మద్యం అతిగా సేవించడం, ఫిట్స్, ఆందోళన, ఒత్తిడిని ఎక్కువ కాలం పాటు అనుభవించడం, అల్జీమర్స్‌ వ్యాధి, మెదడులో పెరుగుదలలు, … Read more