Menthi Payasam : ఎంతో ఆరోగ్యకరమైన మెంతి పాయసాన్ని ఇలా చేయండి.. రుచిగా ఉంటుంది..!
Menthi Payasam : మెంతి పాయసం.. బియ్యం, మెంతులు కలిపి చేసేఈ పాయసం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. మెంతి పాయసంను తినడం వల్ల బాలింతల్లో పాలు ఎక్కువగా వస్తాయి. పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ పాయసాన్ని తయారు చేయడం చాలా సులభం. దీనిని ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. తరుచూ ఒకేరకం పాయసం కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసి తీసుకోవచ్చు….