Menthikura Chicken : మెంతికూర చికెన్‌ను ఇలా చేయండి.. చపాతీ, అన్నం.. ఎందులోకి అయినా బాగుంటుంది..!
Menthikura Chicken : మనం వివిధ రుచుల్లో చికెన్ కర్రీని వండుతూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన చికెన్ వెరైటీలలో మెంతికూర చికెన్ కూడా ఒకటి. మెంతికూర వేసి చేసే ఈ చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే చికెన్ కర్రీల కంటే ఈ విధంగా మెంతికూర వేసి చేసిన చికెన్ కర్రీ మరింత రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. వంటరాని వారు, బ్యాచిలర్స్ కూడా దీనిని సులభంగా … Read more









