Menthikura Leaves : రోజూ మీరు తినే ప్లేట్‌లో ఈ ఆకులు కొన్ని పెట్టుకోండి చాలు.. కోట్లు ఇచ్చినా రాని ఆరోగ్యం వస్తుంది..!
Menthikura Leaves : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో మెంతికూర కూడా ఒకటి. మెంతికూర కొద్దిగా చేదుగా ఉంటుంది. దీంతో చాలా మంది దీనిని తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ మెంతికూరను వారానికి రెండు సార్లు వీలైతే ప్రతిరోజూ ఆహారంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మెంతికూరలో ఎన్నో పోషకాలు ఉంటాయని దీనిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని వారు చెబుతున్నారు. 100గ్రాముల మెంతికూరలో 86.5 గ్రాముల నీటిశాతం ఉంటుంది. అలాగే 34 కిలో క్యాలరీల … Read more









