Menthikura Podi Pappu : మెంతికూరతో పొడి పప్పును ఇలా చేయవచ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..
Menthikura Podi Pappu : మెంతికూరను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మెంతికూర మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మెంతికూరను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. బరువు తగ్గడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేయడంలో, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఈ మెంతికూర మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇతర వంటకాల్లో వాడడంతో పాటు ఈ మొంతికూరతో మనం మెంతి పరోటా, మెంతి పులావ్ వంటి వాటిని … Read more









