Menthikura Roti Pachadi : అన్నంలో వేడి వేడిగా తినేకొద్దీ తినాలనిపించే మెంతికూర రోటి పచ్చడి.. తయారీ ఇలా..!
Menthikura Roti Pachadi : మనం మెంతికూరను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మెంతికూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. బరువు తగ్గడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ఇలా అనేక రకాలుగా మెంతికూర మనకు సహాయపడుతుంది. ఎక్కువగా ఈ మెంతికూరతో మనం పప్పును తయారు చేస్తూ ఉంటాము. పప్పుతో పాటు మెంతికూరతో మనం ఎంతో రుచిగా ఉండే రోటి పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. … Read more









