Menthikura Shanagapappu : మెంతికూర‌, శ‌న‌గ‌ప‌ప్పు క‌లిపి ఇలా వండితే.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఒక్క ముద్ద అన్నం ఎక్కువే తింటారు..!

Menthikura Shanagapappu : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో మెంతికూర కూడా ఒక‌టి. మెంతికూర వ‌ల్ల మ‌న‌కు క‌లిగే మేలు అంతా ఇంతా కాదు. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. వంట‌ల్లో వాడ‌డంతో పాటు మెంతికూర‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ల‌ను కూడా త‌యారు చేసుకోవచ్చు. ఈ మెంతికూర‌తో శ‌న‌గ‌పప్పును క‌లిపి మ‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మెంతికూర శ‌న‌గ‌ప‌ప్పును ఎలా … Read more