డయాబెటిస్ కొత్తగా వస్తే ఈ ట్యాబ్లెట్లను వాడాలట..!
షుగర్ వ్యాధిగ్రస్తులకు ఆ వ్యాధి వచ్చిన కొత్తల్లోనే మెట్ ఫార్మిన్ అనే మందుతో ట్రీట్ మెంట్ ఇచ్చినట్లయితే అది పూర్తిగా తగ్గిపోయేటందకు అవకాశాలు అధికంగా వున్నాయని ఒక తాజా పరిశోధన తేల్చింది. మెట్ ఫార్మిన్ మందు చాలా తక్కువ ఖరీదుగల జనరిక్ డ్రగ్. ఈ మందు బ్లడ్ షుగర్ అధిక స్ధాయిలో వుండి ప్రమాదం అంచున వున్న వారికి ఎంతో సహకరిస్తుంది. డయాబెటీస్ నిర్ధారణ అయిన మూడు నెలలోపు దీనికి వాడితే మంచి ఫలితాలు కనబడ్డాయని వైద్యులు … Read more









