Methi Aloo Fry : మేథీ ఆలు ఫ్రై.. ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేయాలి.. రుచి చూస్తే మళ్లీ ఇలాగే చేసుకుంటారు..!
Methi Aloo Fry : మనం తరుచు బంగాళాదుంపలతో ఫ్రైను తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఈ ఫ్రైను మనలో చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. ఈ బంగాళాదుంప ఫ్రైను మనం మరింత రుచిగా ఆరోగ్యానికి మేలు చేసేలా కూడా తయారు చేసుకోవచ్చు. బంగాళాదుంపలతో మెంతికూరను కలిపి చేసే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఈ ఫ్రై చేదు లేకుండా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు … Read more









