Methi Aloo Paratha : మేథీ ఆలూ పరాఠా తయారీ ఇలా.. సూపర్ టేస్టీగా ఉంటుంది..!
Methi Aloo Paratha : మేథీ ఆలూ పరాటా.. మెంతికూర, బంగాళాదుంపలతో చేసే ఈ పరాటా చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా తీసుకోవడానికి, లంచ్ బాక్స్ లోకి ఈ పరాటా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. తరుచూ ఒకేరకం ఆలూ పరాటాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసి తీసుకోవచ్చు. ఈ పరాటాలను మెంతికూరతో తయారు చేస్తున్నాము కనుక వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు … Read more









