Methi Chicken Masala Curry : ధాబా స్టైల్‌లో మేథీ చికెన్ మసాలా కర్రీని ఇలా చేయండి.. రోటీల్లోకి సూపర్‌గా ఉంటుంది..!
Methi Chicken Masala Curry : మనకు ధాబాల్లలో లభించే చికెన్ వెరైటీలల్లో మేథీ చికెన్ మసాలా కర్రీ కూడా ఒకటి. మెంతికూర, చికెన్ కలిపి చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. రోటీ, నాన్, చపాతీ వంటి వాటితో తినడానికి ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. చికెన్ తో వెరైటీ వంటకాలు చేయాలనుకునే వారు ఇలా మేథీ … Read more









