Methi Fish Curry : చేపలు మెంతికూర పులుసు.. అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది.. తయారీ ఇలా..
Methi Fish Curry : చేపలు అంటే సహజంగానే నాన్‌వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టంగా ఉంటుంది. చేపలను రకరకాలుగా వండుకుని తింటుంటారు. చేపల వేపుడు, పులుసు.. ఇలా చేస్తుంటారు. అయితే చేపలను మెంతి కూరతోనూ కలిపి వండవచ్చు. ఈ కూర ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. చేపలు మెంతికూర పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు.. చేప ముక్కలు – 4, తాజా మెంతి ఆకులు – నాలుగు కప్పులు, నూనె … Read more









