Methi Perugu Pachadi : మేథీ పెరుగు ప‌చ్చ‌డి ఇలా చేస్తే.. గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు..!

Methi Perugu Pachadi : మ‌నం పెరుగుతో ర‌క‌ర‌కాల పెరుగు ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. పెరుగుతో చేసే పెరుగు ప‌చ్చ‌ళ్లు చాలా రుచిగా ఉంటాయి. అన్నంతో తిన‌డానికి పెరుగు ప‌చ్చ‌ళ్లు చాలా చ‌క్క‌గా ఉంటాయి. మ‌నం సుల‌భంగా , రుచిగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన పెరుగు ప‌చ్చ‌ళ్ల‌ల్లో మేథి పెరుగు ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. మేథి పెరుగు ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. దీనిని కేవ‌లం 10 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు, వంట … Read more