Methi Tomato Curry : మెంతి ఆకు, ట‌మాటాల‌ను క‌లిపి ఇలా కూర‌లా చేస్తే.. రుచి అదిరిపోతుంది..!

Methi Tomato Curry : మెంతి కూర‌.. చేదుగా ఉన్న‌ప్ప‌టికి మెంతికూర‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మెంతికూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మనం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. షుగ‌ర్ ను అదుపులో ఉంచ‌డంలో, ఎముక‌ల‌ను ధృడంగా చేయ‌డంలో, ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో, బాలింత‌ల‌ల్లో పాలు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యేలా చేయ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా మెంతికూర మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. మెంతికూర‌తో చేసిన వంట‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మెంతికూర‌తో … Read more