Milk Chocolate Burfi : స్వీట్ షాపుల్లో లభించే మిల్క్ చాకొలెట్ బర్ఫీ.. తయారీ ఇలా..!
Milk Chocolate Burfi : మిల్క్ చాక్లెట్ బర్ఫీ.. పాలతో తయారు చేసే ఈ బర్ఫీ చాలా రుచిగా ఉంటుంది. మనకు ఎక్కువగా స్వీట్ షాపుల్లో ఈ బర్ఫీ లభిస్తుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ బర్ఫీని అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. పండగలకు ఇలా ఇంట్లోనే స్వీట్ ను తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే మిల్క్ చాక్లెట్ బర్ఫీని … Read more









