Millets Dosa : పూర్వీకుల నాటి దృఢ‌మైన శ‌రీరం కోసం.. మిల్లెట్స్ దోశ‌.. త‌యారీ ఇలా..!

Millets Dosa : మ‌నం రాగులు, జొన్న‌లు, కొర్ర‌లు, సామ‌లు వంటి వివిధ ర‌కాల చిరు ధాన్యాల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చిరు ధాన్యాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌ను తెలిసిందే. ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో, ర‌క్తహీన‌త స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో, కండ‌రాల‌ను ధృడంగా ఉంచ‌డంలో, జీర్ణ శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, షుగ‌ర్ వ్యాధిని అదుపులో ఉంచ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా ఈ చిరు ధాన్యాలు మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ చిరు ధాన్యాల‌తో … Read more