Millettia Pinnata : కానుగ చెట్టుని అంత తేలిగ్గా తీసుకోకండి.. దీని వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Millettia Pinnata : గ్రామాల‌లో, రోడ్ల‌కు ఇరు వైపులా ఎక్కువ‌గా ఉండే చెట్ల‌లో కానుగ చెట్టు ఒక‌టి. ఈ చెట్టు మ‌నంద‌రికీ తెలిసిందే. కానీ ఇది ఒక ఔష‌ధాల గ‌ని అని, ప్ర‌కృతి ప్ర‌సాదించిన వ‌రం అని మాత్రం ఎవ‌రికీ తెలియ‌దు. కానుగ చెట్టులో ప్ర‌తి భాగం ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. కానుగ చెట్టును ఉప‌యోగించుకుని మ‌న‌కు వ‌చ్చే అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఆయుర్వేద నిపుణులు కూడా కానుగ‌ను ఉప‌యోగించి చాలా … Read more