Minapa Chekkalu : గుల్లగా కరకరలాడే మినప చెక్కలు.. తయారీ ఇలా..!
Minapa Chekkalu : మనం వంటింట్లో తయారు చేసే పిండి వంటకాల్లో చెక్కలు కూడా ఒకటి. చెక్కలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని ఎక్కువగా బియ్యంపిండితో తయారు చేస్తూ ఉంటాము. కేవలం బియ్యంపిండితో కాకుండా మినపప్పుతో కూడా మనం చెక్కలను తయారు చేసుకోవచ్చు. మినపప్పుతో చేసే ఈ చెక్కలు చాలా రుచిగా, క్రిస్సీగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా … Read more









