Minapa Janthikalu : మినప జంతికలను ఇలా చేశారంటే.. రుచిగా కరకరలాడుతాయి..
Minapa Janthikalu : మనం రకరకాల పిండి వంటలను తయారు చేస్తూ ఉంటాం. మనం చేసే పిండి వంటల్లో జంతికలు కూడా ఒకటి. జంతికల గురించి మనకు ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఈ జంతికలను మనం వివిధ రుచుల్లో కూడా తయారు చేసుకోవచ్చు. అందులో భాగంగా ఎంతో రుచిగా ఉండే మినప జంతికలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మినప జంతికల తయారీకి కావల్సిన పదార్థాలు.. … Read more









