Minapa Pappu Annam : మిగిలిపోయిన అన్నంతో ఇలా ఎంతో టేస్టీగా మినప పప్పు అన్నం చేయవచ్చు..!
Minapa Pappu Annam : మనం ప్రతిరోజూ ఆహారంగా అన్నాన్ని తింటూ ఉంటాం. కూరలతో తినడంతో పాటు అన్నంతో మనం వివిధ రకాల రైస్ డిషెస్ ను కూడా తయారు చేస్తూ ఉంటాం. అన్నంతో మనం సులభంగా, రుచిగా తయారు చేసుకోగలిగిన రైస్ డిషెస్ ల్లో మినపప్పు అన్నం కూడా ఒకటి. ఇది ఒక పాతకాలపు వంటకం. మినపప్పుతో చేసే ఈ అన్నం చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ ల్లోకి కూడా ఈ అన్నం చక్కగా … Read more









