Minapa Pappu Pachadi : పాత‌కాలం నాటి మిన‌ప ప‌ప్పు ప‌చ్చ‌డి.. అన్నంలో నెయ్యితో తింటే క‌మ్మ‌గా ఉంటుంది..!

Minapa Pappu Pachadi : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో మిన‌ప‌ప్పు కూడా ఒక‌టి. ఇత‌ర ప‌ప్పు దినుసుల వ‌లె మిన‌ప‌ప్పు కూడా మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎక్కువ‌గా తాళింపులో, అల్పాహారాల త‌యారీలో మిన‌ప‌ప్పును వాడుతూ ఉంటాము. కానీ మ‌న‌లో చాలా మందికి మిన‌ప‌ప్పుతో కూడా రుచిక‌ర‌మైన ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌చ్చ‌ని తెలియ‌దు. మిన‌ప‌ప్పుతో చేసే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. పూర్వ‌కాలంలో ఈ ప‌చ్చ‌డిని ఎక్కువ‌గా త‌యారు చేసే వారు. అన్నంతో … Read more