Minapa Pottu Vadiyalu : మినప పొట్టుతో వడియాలను ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటాయి..
Minapa Pottu Vadiyalu : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో మినప పొట్టు కూడా ఒకటి. మినప పప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. మినపప్పుతో పాటు మనం పొట్టు మినపప్పును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. అయితే ఈ పొట్టు మినపప్పును కడిగినప్పుడు వంచిన పొట్టును మనం పడేస్తూ ఉంటాం. కానీ ఈ పొట్టుతో మనం వడియాలను కూడా తయారు చేసుకోవచ్చు. మినప పొట్టుతో చేసే ఈ వడియాలు … Read more









